Siridhanya PDF Book in Telugu Free Download by Dr Khadar Vali
amrutha aharam pdf free download telugu 2020 edition by Dr khadar vali. In this article you can find the latest millets pdf book for free in telugu. we provide a direct link to download the amrutha aharam pdf free download in telugu. There are total 5 types of Millets or Siridhanyalu. we can also called it chirudhanyalu. Famous doctor khadar vali is found these 5 types of millets are very good for human health. Click on the below link to download the PDF book of Siridhanyalatho Sampoorna Arogyam {Amrutha Aharam} January Edition 2020 PDF BOOK FREE DOWNLOAD by Dr. Khadar Vali.
సిరి ధాన్యాలను కొనడానికి ఈ క్రింది అమెజాన్ లింక్స్ ను క్లిక్ చేసి ఆన్లైన్లో కొనండి
(అరికలు )kodo millet
(సామలు )little millet
(అండు కొర్రలు ) browntop millet
(ఊదలు) barnyard millet
(కొర్రలు ) foxtail milletకొర్రలు, అరికలు, సామలు, ఊదలు మరియు అండు కొర్రలు డాక్టర్ ఖాదర్ వలీ గారు 'సిరిధాన్యాలు' గా నామకరణం చేశారు. ఈ ధాన్యం లో పీచు పదార్థం ధాన్యం గింజ కేంద్రం నుండి పిష్ట పదార్థాన్ని గట్టిగా పట్టుకొని పొరలు పొరలుగా ఉండటం వలన, గ్లూకోస్ నిదానంగా, నియంత్రణతో మన రక్తం లోకి విడుదల అవుతుంది. ఈ ధాన్యాలలో పిష్ట, పీచు పదార్థాల నిష్పత్తి పది కంటే తక్కువగా ఉండటమే ఈ ధాన్యం యొక్క విశిష్టత. అండుకొర్రలలో ఈ నిష్పత్తి కేవలం 5.5 మాత్రమే. అదే వరి బియ్యం విషయానికి వస్తే ఈ నిష్పత్తి అత్యధికంగా 395గా ఉంది. ఈ కారణం చేతనే సిరిధాన్యాలు సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చగల శక్తి కలిగిన అద్భుతమైన, అసలైన ఆహారం. పీచు పదార్థం లేని ఆహారం తినడం వలన రోగాలు ఉత్పన్నం అవుతున్నాయి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లలోని పీచు పదార్థాలకు, గోధుమలు, వరి అన్నంలోని పిష్ట పదార్థాన్ని రక్తంలోకి విడుదల క్రమాన్ని నియంత్రించే శక్తి లేదు. సాధ్యం కాదు.
మనం ఎన్ని పోషకాలు ఉన్న ఆహారం (పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు) తిన్నప్పటికీ మన దేహంలో ఉత్పత్తి అయ్యే కల్మషాలను ఏరోజుకారోజు నిర్మూలించుకోకపోతే రోగ్గ్రస్తులమవ్వక తప్పదు. కల్మషాలను (toxins) దేశం నుండి తొలగించడంలో సిరిధాన్యాలలోని పీచు పదార్థం సహాయ పడుతుంది. ఈ పీచు పదార్థం రెండు రకాలు. కరిగేది, కరగనిది. రక్తంలో కరిగిన పీచు పదార్ధం అన్ని అంగాలలోని కల్మషాలను, జీవరసాయనిక క్రియల వలన ఉత్పత్తి అయ్యే రోగ కారకాలను గ్రహించి ఏరోజుకారోజు దేహం నుండి తొలగిస్తుంది. కరగని పీచు పదార్థం మల విసర్జనకు తోడ్పడుతుంది.
సిరిధాన్యాల విశిష్టత - డా॥ ఖాదర్ వలీ గారి శాస్త్రీయ విశ్లేషణ
మన దేహంలో శక్తి విడుదల కావాలంటే ఎలక్ట్రాన్లు (electrons) ఉన్నత శక్తి స్థాయి నుండి తక్కువ శక్తి స్థాయికి దిగినప్పుడు వెలువడే శక్తిని జీవశక్తిగా గ్రహించవలసి ఉంటుంది.ఎలక్ట్రాన్ ప్రయాణ క్రమంలో ఒక స్థాయిలో ఈ ఋణాత్మకతను బంధించి, స్థిరీకరణ చేసే పరిస్థితి ఉండవలసిందే. లేకపోతే క్యాన్సర్, మధుమేహం వంటి రోగాలు ఉత్పన్నం అవుతాయి.
Want to Buy Siridhanyalu in Online. Click the below links to purchase it from Amazon
(అరికలు )kodo millet
(సామలు )little millet
(అండు కొర్రలు ) browntop millet
(ఊదలు) barnyard millet
(కొర్రలు ) foxtail milletఇట్టి స్థిరీకరణ ప్రక్రియను చేయ గలిగే శక్తి కేవలం సిరిధాన్యల లోని పీచు పదార్థానికి మాత్రమే ఉంది. వీటి పీచు పదార్థం అతి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ (anti oxidant) గుణం కలిగి ఉంటుంది
ఈ ధాన్యం పై పొరలలో లిగ్నన్లు (lignans) ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ గా (Proton Motive Force) పనిచేస్తాయి. అందువలన ఎలక్ట్రాన్ స్థిరీకరణ జరిగి దేశంలో సంపూర్ణ ఆరోగ్య పరిస్థితి నెలకొంటుంది. అందుకే సంపూర్ణ ఆరోగ్యం కలుగ చేసే సిరిధాన్యాలు మించిన మూల ఆహారం లేదంటే అతిశయోక్తి కాదు.
Post a Comment