వేరుశనగ పాలు | How to Make Verusenaga Palu | Peanuts Milk in Telugu

How to Make Verusenaga Palu | Peanuts Milk in Telugu

కావలసిన పదార్థాలు
1. వేరుశెనగలు : 50 గ్రాములు
2. నీళ్ళు : 500 మి.లీ.
3.తాటి బెల్లం పాకం : కొద్దిగా
Peanuts Milk in Telugu
తయారీ విధానం

వేరుశనగ ని కడిగి 6 నుండి 8 గంటలు నాన పెట్టుకోవాలి. నానపెట్టిన నీటిలో కొద్దిగా నీటిని ఉపయోగించి వేరుశనగలు మిక్సీ లేదా రోలులో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మిగిలిన నీటిని కూడా కలుపుకొని అన్నిటినీ శుభ్రమైన గుడ్డతో వడగొట్టుకోవాలి. తరువాత తగినంత తాటి బెల్లం పాకం కలుపు కోవాలి. పాలను వేడి చేసుకోడానికి ఇంకొక వేడి నీటి గిన్నెలో ఈ పాల గిన్నెను పెట్టి వేడి చేసుకోవాలి.

గమనిక: ఈ గింజల్లో పైన ఉండే గులాబీ రంగు పొట్టులో ఉండే రెస్వెరట్రాల్ మనకు చాలా మంచిది అని ద. ఖాదర్ గారు వివరించారు.

Post a Comment

Previous Post Next Post