Udalu Uses and Health Benefits in Telugu by Dr Kadar Vali
కాలేయాన్ని శుద్ధి చేసే శక్తి కలిగిన ధాన్యం ఊదలు. మూత్రపిండాల వంటి మృదువైన అంగాలన్నిటిని శుద్ధి చేస్తాయి. కామెర్లు, కాలేయానికి సోకే ఇన్ఫెక్షన్, హెపటైటిస్-బి, హెపటైటిస్-సి వంటి కాలేయానికి సోకే వ్యాధులు, పెద్ద వారిలో మూత్రాశయ నియంత్రణ కొరకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు నయం కావడానికి ఊదలు బాగా పనిచేస్తాయి.Want to Buy Siridhanyalu in Online. Click the below links to purchase it from Amazon
(అరికలు )kodo millet
(సామలు )little millet
(అండు కొర్రలు ) browntop millet
(ఊదలు) barnyard millet
(కొర్రలు ) foxtail millet
Post a Comment