Andu Korralu Uses and Benefits in Telugu by Dr Kadar Vali
తలపైన జుట్టు నుండి కాలి గోళ్ళ వరకు అన్ని అంగాలను శుద్ధి చేయగలిగే అద్భుత ధాన్యం అండు కొర్రలు. కొర్రలు వల్ల కలిగే అన్ని ఉపయోగాలు ఈ ధాన్యం లో లభిస్తాయి. అవేకాక మలబద్ధకం, గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఫైల్స్ మొదలగు అన్నవాహిక సంబంధిత అన్ని ఇబ్బందులను దూరం చేస్తాయి. ఎగ్జిమా సొరియాసిస్ వంటి చర్మ వ్యాధులను కూడా దూరం చేస్తాయి. అన్ని రకాల క్యాన్సర్లకు ఉపశమనం కలిగించే శక్తి కేవలం ఈ ధాన్యం లో ఇమిడి ఉన్నది.Want to Buy Siridhanyalu in Online. Click the below links to purchase it from Amazon
(అరికలు )kodo millet
(సామలు )little millet
(అండు కొర్రలు ) browntop millet
(ఊదలు) barnyard millet
(కొర్రలు ) foxtail millet
Post a Comment