Everyone has a question why i use siridhanyalu. So just study the below article to know what are the health benefits of siridhanyalu, why you should strongly use siridhanya to avoid health problems.
ప్రస్తుతం వరి, గోధుమ ఆహార పదార్థాలలో పీచు పదార్థం. 0.25 శాతం |05%కి తగ్గిపోయింది. అందుకే ఇవి తిన్న 15 నుండి 35 నిమిషాలలో గ్లూకోజ్ (చక్కెరగా అంటే జీర్ణమైన ఆహారానికి చివరి స్థితిగా) మారిపోయి, 100 గ్రాముల ఆహారం తింటే 70 గ్రాముల గ్లూకోజ్ (చక్కెర)గా 'ఒక్కసారిగా' రక్తంలోకి వచ్చి చేరుతోంది. ఇలా రోజుకి మూడు, నాలుగు సార్లు జరిగితే? వీటికి తోడుగా స్వీట్లు తింటే....? బిస్కెట్లలో, బర్గర్, పిజ్జాలో, మైదాతో చేసిన రొట్టె కూడా తోడైతే? అధిక మొత్తాలలో గ్లూకోజు ఒకేసారిగా రక్తంలోకి చేరుకొని చేటు చేస్తుంది. కొవ్వు పెంచుతుంది. చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళని కష్టపెడుతుంది. అనేక రోగాలకు దారి తీస్తుంది.
సిరి ధాన్యాలను కొనడానికి ఈ క్రింది అమెజాన్ లింక్స్ ను క్లిక్ చేసి ఆన్లైన్లో కొనండి
(అరికలు )kodo millet
(సామలు )little millet
(అండు కొర్రలు ) browntop millet
(ఊదలు) barnyard millet
(కొర్రలు ) foxtail millet
పీచుతో గ్లూకోజ్కు చెక్
మన ఆహారంలో ఉన్న సహజ పీచు పదార్థామే (Dietary ఫైబర్) మన ఆహారం నుండి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుంది. ఒకేసారిగా అధిక మొత్తంలో గ్లూకోజ్ను విడుదల చేయాలా లేదా చిన్న మొత్తాలలో కొద్దిగంటల పాటు విడుదల చేయాలా | అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది.
మైదాతో చేసిన పదార్థాలు కేవలం 10 నిమిషాలలో గ్లూకోజ్ గా మారి రక్తంలో కలుస్తాయి. మైదా తయారీలో వాడే రసాయనాలు క్లోమ గ్రంథికి బాగా కీడు చేస్తాయి.
Why You Should you use Siridhanya?
సాధారణంగా మన శరీరంలోని రక్తం (మొత్తం 4 నుండి 5 లీటర్ల)లో ఉండే గ్లూకోజ్ 6 నుండి 7 గ్రాములే, ఆహారం తిన్న తరువాత అది జీర్ణమై, చివరిగా గ్లూకోజ్ గా మారి, రక్తంలోకి గ్లూకోజ్ రావటం శరీరమంతా సరఫరా జరగటం తెల్సిందే. కానీ ఒక్కసారిగా 10 నిమిషాల్లో లేదా 30-40 నిమిషాలలో అధిక మొత్తంలో చేరటం ఆరోగ్యానికి చేటు, పెద్దలకూ, మధుమేహం ఉన్న వారికీ, ఇతర రోగగ్రస్తులకు (మలబద్ధకం, ఫిట్స్, మొలలు, మూలశంక, ట్రైగ్లిసరైడ్స్, అధిక రక్తపీడనం అంటే బీపీ, మూత్రపిండాల రోగులు, హృద్రోగులు వగైరా అందరికీ) మరింత ప్రమాదకరం.
Want to Buy Siridhanyalu in Online. Click the below links to purchase it from Amazon
(అరికలు )kodo millet
(సామలు )little millet
(అండు కొర్రలు ) browntop millet
(ఊదలు) barnyard millet
(కొర్రలు ) foxtail millet
అందుకే పీచు తక్కువగా ఉన్న లేదా పీచు అసలు లేని మైదా వంటి వాటిని దూరం పెట్టాలి. సిరిధాన్యాలు అలవాటు చేసుకోవాలి. ఇవి 5 నుండి 7 గంటల పాటు కొద్ది కొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోజ్ను రక్తంలోకి వదులుతుంటాయి.
Tags: Benefits of siridhanya, siridhanyalu health benefits, why to use siridhanyalu health benefits, what happened when i use siridhanyalu health benefits
Post a Comment