Arikalu Uses and Health Benefits in Telugu by Khadar Vali
ఈ సిరిధాన్యం రక్తం తయారు అయ్యే ఎముకల మజ్జ శుద్ధి చేస్తాయి రక్తహీనతను నయం చేయటానికి, విష జ్వరాల కారణంచేత క్షీణించిన రక్త ఫలకికల (Platelets) సంఖ్యను పెంచేందుకు, అలర్జీలను దూరం చేసేందుకు ఎస్.ఎల్.ఈ, వంటి ఆటో ఇమ్యూన్ రుగ్మతలను నయం చేయటానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు, మన దేశంలో రక్షణ వ్యవస్థను దృఢపరిచేందుకు, డయాలిసిస్ అవసరం ఉన్న వారికి అరికలు ఎంతగానో ఉపయోగపడతాయి.Want to Buy Siridhanyalu in Online. Click the below links to purchase it from Amazon
(అరికలు )kodo millet
(సామలు )little millet
(అండు కొర్రలు ) browntop millet
(ఊదలు) barnyard millet
(కొర్రలు ) foxtail millet
రక్త శుద్ధికి, ఎముకల గుజ్జు సమర్ధవంతంగా పనిచేసేలా చూసేందుకు, ఆస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేట్, రక్త కాన్సర్, ప్రేగులు, థైరాయిడ్, గొంతు. క్లోమ గ్రంధులు, కాలేయపు క్యాన్సర్లు తగ్గించుకోవడానికి, అధికంగా చక్కర వ్యాధి కలిగి కాలికి దెబ్బ తాకి గాంగ్రీను వైపు వెళ్లిన వారికీ కూడా అరికెలు మేలు చేస్తాయి. డెంగ్యూ టైఫాయిడ్, వైరస్ జ్వరాలతో నీరసించిన వారి రక్తం శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికెలు.
Post a Comment