In this article we wana tell you what is the uses of korralu (foxtail millets) in telugu. This benefits are written by Dr Khadar Vali. Covered topics, korralu uses in telugu, korra ganji benefits, how to make korra millet ganji in telugu. So read below article completely to know the full details korralu in telugu.
Korralu uses and Health Benefits in Telugu by Dr Khadar Vali
ఐదు సిరి ధాన్యాలలో అత్యంత సమతుల్యత కలిగిన ధాన్యం కొర్రలు. ఇవి నవనాడులు, శ్వాసకోశ వ్యవస్థ ను శుద్ధి చేస్తాయి. మెదడుకు సంబంధించిన రోగాలను వృద్ధాప్య సంబంధిత మతిమరుపును (Alzheimer's), పార్కిన్సన్స్ వ్యాధి, మూత్రాశయ ఇబ్బందులను, ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలను, కీళ్ల నొప్పులను, ఎముకలకు సంబంధించిన ఇబ్బందులను, ఊపిరితిత్తులకు సంభవించే ఇన్ఫెక్షన్లను, న్యుమోనియాను, మధుమేహ రోగులు బాధపడే అరికాళ్ళ మంటలను, స్పర్శ కోల్పోవడం వంటి పరిస్థితులను నయం చేస్తాయి. నిద్రలో పక్కలో మూత్రవిసర్జన చేసే పిల్లలకు కొర్రలు తినిపిస్తే మూత్రాశయ నియంత్రణ మెరుగుపడి ఆ ఇబ్బంది నుండి బయట పడతారు.సిరి ధాన్యాలను కొనడానికి ఈ క్రింది అమెజాన్ లింక్స్ ను క్లిక్ చేసి ఆన్లైన్లో కొనండి
(అరికలు )kodo millet
(సామలు )little millet
(అండు కొర్రలు ) browntop millet
(ఊదలు) barnyard millet
(కొర్రలు ) foxtail milletముఖ్య గమనిక: పాలిచ్చే తల్లులు వీటిని తినకూడదు
మాంసకృతులు, ఇనుము అధికంగా ఉండటం వలన రక్తహీనత నివారణకు చక్కటి ఔషధం. పీచు పదార్ధం అధికంగా వుండటం వలన మలబద్దకాన్ని అరికడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినపుడు కొర్ర గంజి తాగి దుప్పటి కప్పుకొని పడుకుంటే జ్వరం తగ్గిపోతుందని పెద్దల అనుబవం. గుండెజబ్బులు, రక్తహీనత, ఉబకాయం, కీల్లవాతం, రక్తస్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గటానికి కొర్రలు తినడం మంచిది.
Want to Buy Siridhanyalu in Online. Click the below links to purchase it from Amazon
(అరికలు )kodo millet
(సామలు )little millet
(అండు కొర్రలు ) browntop millet
(ఊదలు) barnyard millet
(కొర్రలు ) foxtail millet
సమతుల్యమైన ఆహరం 8 శాతం పీచుపదార్థంతోపాటు, 12 శాతం ప్రోటీను కూడా కలిగి వుంది. గర్బిణీ స్త్రీలకు మంచి ఆహరమని చెప్పవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కుడా పోగొట్టే సరైన దాన్యమిది, పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినపుడు మూర్చలు వస్తాయి. అవి శాశ్వతంగా నిలుస్తూ వుంటాయి. కొన్నేళ్ళు వారినీ పోగొట్టగలిగే లక్షణం, నరాల సంబంధమైన బలహీనత, Convulsions లకు సరైన ఆహరం కొర్ర బియ్యం, కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి కాన్సర్, ఉపిరితిత్తుల కాన్సర్, ఉదర కాన్సర్, పార్కిన్సన్ రోగం, ఆస్తమా (అరికేలతో పాటుగా) నివారించడంలో కూడా కొర్ర బియ్యం ఉపయోగపడుతుంది.
Post a Comment