Samalu (Little Millet) Uses and Health Benefits in Telugu by Dr Khadar Vali
చిరుధాన్యాలు ఐదింటిలో అతిచిన్న ధాన్యం సామలు. ఈ ధాన్యం జననాంగాలను శుద్ధి చేసే శక్తి కలిగి ఉంటాయి. పీసీఓడి, థైరాయిడ్, వంధ్యత్వం (Infertility) మొదలగు హార్మోన్ల అసమతూలనల వలన కలిగే సమస్యలు మూత్రపిండ వ్యాధులకు సామలు ఉపశమనం కలిగిస్తాయి. మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులు బాగు చేస్తాయి. ఆడవారిలో పీసీఓడీ తగ్గించుకోవచ్చు. మగ వారిలోవీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. ఇవికాక మానవుడి లింపు నాడీ వ్యవస్థ శుద్ధికి, మెదడు, గొంతు, రక్త కాన్సర్, థైరాయిడ్, క్లోమ గ్రంధుల క్యాన్సర్ల నియంత్రణకు సామలు వాడకం వల్ల ప్రయోజనం ఉంటుంది.Want to Buy Siridhanyalu in Online. Click the below links to purchase it from Amazon
(అరికలు )kodo millet
(సామలు )little millet
(అండు కొర్రలు ) browntop millet
(ఊదలు) barnyard millet
(కొర్రలు ) foxtail millet
Post a Comment