How to Make Kusumala Palu and Health Benefits in Telugu
కావలసిన పదార్థాలు
1. కుసుమలు : 50 గ్రాములు
2. నీళ్లు : 500 మి.లీ.
3. తాటి బెల్లం పాకం : కొద్దిగా
తయారీ విధానంకుసుమలను కడిగి 6 నుండి 8 గంటలు నాన పెట్టుకోవాలి. నానబెట్టిన నీటిలో కొద్దిగా నీటిని ఉపయోగించి కుసుమలను మిక్సీ లేదా రోలులో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మిగిలిన నీటిని కూడా కలుపుకొని అన్నిటినీ శుభ్రమైన గుడ్డతో వడగొట్టుకోవాలి. తరువాత తగినంత తాటి బెల్లం పాకం కలుపు కోవాలి. పాలను వేడి చేసుకోడానికి ఇంకొక వేడి నీటి గిన్నెలో ఈ పాల గిన్నెను పెట్టి వేడి చేసుకోవాలి.
గమనిక: ఈ పాలు పెద్దవారు వారానికి ఒకసారి తీసుకోవచ్చు.
Post a Comment