How to Make Kobbari Palu in Telugu | Kobbari Milk Health Benefits in Telugu
కావలసిన పదార్థాలు
1. కొబ్బరి : అర చిప్ప
2. నీళ్లు : 250 మి.లీ.
తయారీ విధానంకొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకొని కొన్ని నీళ్ళు కలిపి మిక్సీ వేసుకోవాలి. తర్వాత శుభ్రమైన గుడ్డలో వడపోసుకొని పాలు తయారు చేసుకోవాలి. పాల చిక్కదనాన్ని బట్టి నీళ్ళు కొద్దిగా ఎక్కువ, తక్కువ వేసుకోవచ్చు.
కొబ్బరి పాలు ఆరోగ్య ప్రయోజనాలు | Kobbari Palu Health Benefits in Telugu
- కొబ్బరి పాలు పెద్ద వాళ్లు వారానికి 3 సార్లు తీసుకోవాలి
- కొబ్బరి పాలు జలుబు, దగ్గు, తుమ్ములు, అలర్జీలు ఉన్నవాళ్లు, శ్వాసకోశ సంబంధ జబ్బులు ఉన్నవాళ్లు తప్పకుండా గోరు వెచ్చగా తీసుకోవాలి.
- కొబ్బరి పాలను పాయసం, కేసరి లాంటి తీపి పదార్థములల్లో కొన్ని రకాల వంటల్లో కూడా వాడుకోవచ్చును.
- పిల్లలకు తల్లి పాల తరువాత మొదట అలవాటు చేయాల్సింది కొబ్బరిపాలు అంటారు దా. ఖాదర్ వలి గారు
Post a Comment