రాగి పాలు | Ragula Palu, Ragi Palu Uses and Health Benefits and How to Prepare

How to Prepare Ragi Palu in Telugu | Ragula Palu Health Benefits

కావలసిన పదార్థాలు

1.రాగులు : 50 గ్రాములు

2.నీళ్ళు : 500 మి.లీ-

3. తాటి బెల్లం పాకం : కొద్దిగా

4. ఏలకుల పొడి : చిటికెడు
Ragi Milk Uses and Health Benefits in Telugu
తయారీ విధానం

రాగులు కడిగి 6 నుండి 8 గంటలు నాన పెట్టుకోవాలి. నాన పెట్టిన నీటిలో కొద్దిగా నీటిని ఉపయోగించి రాగులు మిక్సీ లేదా రోలు మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మిగిలిన నీటిని కూడా కలుపుకొని అన్నిటినీ శుభ్రమైన గుడ్డతో వడగొట్టుకోవాలి. తరువాత తగినంత తాటి బెల్లం పాకం కలుపు కోవాలి. పాలను వేడి చేసుకోడానికి ఇంకొక వేడి నీటి గిన్నెలో ఈ పాల గిన్నెను పెట్టి వేడి చేసుకోవాలి

రాగి పాలు ఆరోగ్య ప్రయోజనాలు | Ragi Milk Health Benefits in Telugu 

రాగులు తటస్థ ధాన్యాలు, అయినా రాగులు ఎక్కువ కాల్షియం ఉంటుంది. 15 సంవత్సరం లోపు పిల్లలు రాగులు పాలు తాగడం వలన వాళ్లకు కావల్సిన క్యాల్షియం అందుతుంది. అలాగే మెనోపాజ్ స్టేజ్ లో ఉన్న ఆడవారికి రాగులు పాలు వారానికి ఒకసారి తీసుకోవడం అవసరం అని డా. ఖాదర్ వలీ గారు సూచించారు. రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది

Post a Comment

Previous Post Next Post