సజ్జల పాలు | How to Make Sajjala Palu in Telugu | Pearl Milk Health Benefits

How to Make Sajja Palu in Telugu | Pearl Milk Health Benefits

కావలసిన పదార్థాలు

1. సజ్జలు: 50 గ్రాములు

2. నీళ్ళు: 500 మి.లీ.

3. తాటి బెల్లం పాకం:  కొద్దిగా (optional)
How to Make Sajja Palu
తయారీ విధానం:

సజ్జలను కడిగి 6 నుండి 8 గంటలు నాన పెట్టుకోవాలి. నానబెట్టిన నీటిలో కొద్దిగా నీటిని ఉపయోగించి సజ్జలను మిక్సీ లేదా రోలులో మెత్తగా రుబ్బుకోవాలి.

ఇప్పుడు మిగిలిన నీటిని కూడా కలుపుకొని అన్నిటినీ శుభ్రమైన గుడ్డతో వడగొట్టుకోవాలి. తరువాత తగినంత తాటి బెల్లం పాకం కలుపు కోవాలి. పాలను వేడి చేసుకోడానికి ఇంకొక వేడి నీటి గిన్నెలో ఈ పాల గిన్నెను పెట్టి వేడి చేసుకోవచ్చు

సజ్జ పాలు ఆరోగ్య ప్రయోజనాలు | Sajjala Palu Health Benefits in Telugu

సజ్జలు తటస్థధాన్యాలు, అయినా సజ్జలు పాలిచ్చే తల్లులకు చాలా అవసరం. అలాగే కంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లకు సజ్జలు చాలా మంచిది అని డా.ఖాదర్ వలీ గారు సూచించారు. సజ్జల్లో మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు మరియు ఉపయోగకరమైన క్రొవ్వు అంశాలు ఇమిడి ఉన్నాయి

Post a Comment

Previous Post Next Post