తెల్ల నువ్వుల పాలు | How to Make Nuvvula Palu in Telugu | Health Benefits

తెల్ల నువ్వుల పాలు | How to Make Nuvvula Palu in Telugu | Health Benefits

Nuvvula palu health benefits in telugu, sesame milk in telugu, white sesame milk, how to make nuvvula milk, nuvvula palu uses in telugu dr khadar vali
White Sesame Milk making in telugu
కావలసిన పదార్థాలు

నువ్వులు: 50 గ్రాములు

నీళ్లు : 500 మి. లీ

How to make Nuvvula Palu in Telugu

తయారీ విధానము: నువ్వులను 6 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన నీటితోనే నువ్వులను రోట్లో లేదా మిక్సీలో గాని వేసి రుబ్బుకోవాలి. తర్వాత శుభ్రమైన గుడ్డలో వడపోసుకొని పాలు తయారుచేసుకోవాలి.

గమనిక: నువ్వుల్లో క్యాల్షియం, లిగ్నాన్స్ ఉంటాయి. అందుకే క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా దరికి చేరవు. ఎముకల దృఢత్వానికి, క్యాల్షియంకు మంచిది. నువ్వుల్లో ఉండే కాల్షియం మన దేశం సంపూర్ణంగా గ్రహిస్తుంది.

నల్ల నువ్వులను కూడా ఇదే విధంగా చేసి పాలు తాయారు చేసుకోవచ్చు. తెల్ల నువ్వులలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో, నల్ల నువ్వులలో కూడా అవే ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి.

Post a Comment

Previous Post Next Post