మంచి నీరు ఎప్పుడు, ఎలా తాగాలి | How to Purify Water with Copper Plate

How to Drink Water | How to Clean Water in Natural way with a copper plate in a pot

In this article we discus about how actually we drink water and how to clean drinking water.

  • మన దేహానికి కావలసినంత నీరు మాత్రమే త్రాగవలెనని డాక్టర్ ఖాదర్ వలీ గారు సూచించారు.
  • మన దప్పిక తీర్చుకోడానికి మాత్రమే మంచి నీరు సేవించాలి. ప్రతి దినము మూడు లేక నాలుగు లీటర్ల నీరు త్రాగే అవసరం లేదు.
  • శారీరక శ్రమ, చెమట పట్టడం వలన అలసట కలుగుతుంది. అట్టి సమయాలలో మంచినీటిని త్రాగాలి.

How to use copper plate in drinking water

  • కాచి చల్లార్చిన నీరు లేక వెచ్చని నీటిలో ఎటువంటి హానికరమైన సూక్ష్మజీవులు ఉండవన్న ఉద్దేశంతో కొందరు వాటినే త్రాగుతూ ఉంటారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ పద్ధతి పాటించడం సరైనదే. కానీ ఇలాంటి నీటిని త్రాగటం అలవాటు చేసుకుంటే మన రోగనిరోధకశక్తి క్రమంగా క్షీణిస్తుంది.
  • సాధారణ వాతావరణ ఉష్ణోగ్రతలో ఉన్న పరిశుభ్రమైన నీటిని త్రాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • ఒక రాగి ఫలకాన్ని (3"X 15" పరిమాణం) మంచినీరు నింపిన మట్టి కుండలోనో లేక స్టీల్ బిందెలోనో ఎనిమిది గంటలపాటు లేక రాత్రంతా ఉంచితే రచనాత్మక నీరు (structured water) తయారు అవుతుంది. ఈ నీటిని త్రాగడానికి, వంటకు వాడుకోవాలి. ప్లాస్టిక్ యొక్క అతి సూక్ష్మాణువులు (nano particles), ఇతర మలినాల నిర్మూలనలో రాగి ఫలకం సహాయపడుతుంది.
  • గమనిక: రాగి ఫలకాన్ని ప్రతి రోజూ చింతపండు లేక నిమ్మరసం, కొద్దిగా ఉప్పు సహాయంతో శుభ్రపరుచుకోవాలి.

Post a Comment

Previous Post Next Post