How to Use Mixed Vegetables in Correct Way | Is Mixed Fruit Salads or Juice are Good for Health
This article is about what is the correct way to use mixed vegetable curry in telugu. Is mixed fruit salads are good for health or not. what is the right way to use mixed vegetables.కూరగాయలు మూడు రకాలుగా విభజించుకోవచ్చు.
- దుంప/వేరు కూరగాయలు (క్యారట్, బీట్ రూట్ ముల్లంగి, మొదలగునవి)
- నీటి కూరగాయలు (సొర, బీర, గుమ్మడి వంటివి)
- తీగ జాతి/ద్విదళబీజ కూరగాయలు (బీన్స్, చిక్కుడు, గోరు చిక్కుడు, మొదలగునవి).
ఒకే జాతికి చెందిన ఏ రెండిటినీ కలిపి వండకూడదు. ఉదాహరణకు సొరకాయ, దోసకాయ కలిపి వండకూడదు. ఒకరోజులో ఒకే జాతికి చెందిన ఏ రెండు కూరలను తినకూడదు. ఆకు కూరలను కూడా ఏ రెండింటిని కలిపి వండకూడదు. ఒకొక్క జాతి నుండి ఒకొక్క రకం కూర ని తీసుకుని వాటిని కలిపి వండుకోవచ్చు. ఉదాహరణకు ఆలుగడ్డ, చిక్కుడు, మెంతికూర కలిపి వండుకోవచ్చు.
How to Eat Fruits in a Proper Way
అదే విధంగా ఒకే రోజులో వివిధ రకాల పండ్లను కూడా తినకూడదు. మనకు ఫ్రూట్ సలాడ్ మరియు పెరుగు అన్నంలో రకరకాల పండ్లు వేసుకుని తినడం అలవాటు, కానీ అది కూడా మంచిది కాదు. ఒక రోజు మొత్తంలో ఒకే రకమైన పండును తినాలి. అప్పుడే మన శరీరానికి ఆ పండు నుండి అందవలసిన పూర్తి పోషకాలు లభిస్తాయి.
Post a Comment