ఉదరం (పొట్ట) క్యాన్సర్ కు వాడవలసినవి | Cure Stomach Cancer Using Siridhanyalu, Kashayalu in Telugu by Dr Khadar vali
ఉదరం (పొట్ట) క్యాన్సర్ కు ఈ క్రింది విధంగా చెప్పిన సిరిధాన్యాలు మరియు కషాయాలు వాడండి.
తినవలసిన సిరిధాన్యాలు
కొర్రలు - 2 రోజులుఅరికలు - 2 రోజులుఅండు కొర్రలు - 2 రోజులుఉదలు - 1 రోజుసామలు - 1 రోజు
సిరి ధాన్యాలను కొనడానికి ఈ క్రింది అమెజాన్ లింక్స్ ను క్లిక్ చేసి ఆన్లైన్లో కొనండి
(అరికలు )kodo millet
(సామలు )little millet
(అండు కొర్రలు ) browntop millet
(ఊదలు) barnyard millet
(కొర్రలు ) foxtail milletతాగవలసిన కషాయాలు
ఈ కింద తెలిపిన కషాయాలు భోజనం తినే 30 నిమిషాల ముందు తీసుకోవాలి.
ఉదయం మరియు సాయంత్రం వాడవలసిన కషాయాలు
1 వారం పాటు - పారిజాతం ఆకు కషాయం2 వ వారం - రావి ఆకు కషాయం3 వ వారం - జామ ఆకు కకషాయం
3 వ వారం తరువాత మళ్ళి తిరిగి ఇదే క్రమంలో వాడాలి.
Want to Buy Siridhanyalu in Online. Click the below links to purchase it from Amazon
(అరికలు )kodo millet
(సామలు )little millet
(అండు కొర్రలు ) browntop millet
(ఊదలు) barnyard millet
(కొర్రలు ) foxtail milletమధ్యాహ్నం వాడవలసిన కషాయాలు
1 వారం పాటు - అరటి దూట కషాయం2 వ వారం - మెంతి ఆకు కషాయం
2 వ వారం తరువాత మళ్ళి తిరిగి ఇదే క్రమంలో వాడాలి.
Tags: Stomach Cancer Treatment with Millets in Telugu by Khadar Vali, How to Cure Stomach Cancer with Siridhanyalu, Kashayalu in Telugu, Stomach cancer health tips in telugu by khadar vali, stomach cancer treatment in telugu khadar vali, stomach cancer kadar vali
Post a Comment